సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి !! తర్వాత ఏం జరిగిందంటే ??
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. అస్సాంలోని కజిరంగా పార్క్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. అస్సాంలోని కజిరంగా పార్క్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి జాతీయ రహదారి 37పై ఒక వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నాడు. అయితే ఆ రహదారి పక్కగా ఉన్న చెట్ల వద్ద మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా ఆ సైక్లిస్ట్‌పై దాడి చేసింది. దీంతో సైకిల్‌పై పట్టుకోల్పోయిన ఆ వ్యక్తి కిందపడ్డాడు. ఈ సంఘటనతో ఆ చిరుత కూడా భయపడి చెట్లలోకి పరుగు తీసింది. కాగా, చిరుత దాడితో షాక్‌కు గురైన ఆ వ్యక్తి వెంటనే కింద పడిన సైకిల్‌ను పైకి తీశాడు. రోడ్డుకు మరో పక్కగా సైకిల్ తొక్కుతూ అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు. సైకిళ్లతో పాటు ఉన్న మరో ఇద్దరి వద్దకు చేరుకున్నాడు. చిరుత దాడిలో తనకు ఏమైనా గాయం అయ్యిందా అని పదే పదే చూసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుండలు చేస్తున్న పిల్లి.. ఎలాగో తెలుసా ?? వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
అదృష్టవంతులు.. చికెన్ శాండ్‌విచ్ ప్యాకెట్‌లో కరెన్సీ నోట్ల కట్టలు !!
కార్లు క్లీన్ చేసుకునేవ్యక్తిని వరించిన అదృష్టం.. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు
విమాన సిబ్బందిపై ప్యాసింజర్ దాష్టీకం !!
పొడవైన చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి.. పైకి వెళ్లాక అక్కడి సీన్ చూసి గుండె గుబేల్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

