కార్లు క్లీన్ చేసుకునేవ్యక్తిని వరించిన అదృష్టం.. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు
దుబాయ్‌లో కార్లు కడుగుతూ జీవనం సాగించే వ్యక్తిని అదృష్టం వరించింది. ఒక్క దెబ్బతో 21 కోట్లకు అధిపతిని చేసింది. నేపాల్‌కు చెందిన భరత్ అనే యువకుడు…మెహజూజ్ డ్రాలో 21 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు..
దుబాయ్‌లో కార్లు కడుగుతూ జీవనం సాగించే వ్యక్తిని అదృష్టం వరించింది. ఒక్క దెబ్బతో 21 కోట్లకు అధిపతిని చేసింది. నేపాల్‌కు చెందిన భరత్ అనే యువకుడు…మెహజూజ్ డ్రాలో 21 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు.. ఈ డబ్బుతో తన కుటుంబ భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషం వ్యక్తం చేసాడు. తన జీవితం చాలా కష్టాల్లోనే గడిచిందని భరత్ చెప్పాడు. గత మూడేళ్లుగా కార్ వాష్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్‌తో ఆరోగ్యం క్షిణీంచి, ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తండ్రి కూడా ఇక్కడే రిక్షా నడుపుతుంటాడు. ఈ డబ్బుతో తన కుటుంబ సమస్యలు తీరుతాయని, తన సోదరుడికి మంచి వైద్యం అందుతుందని సంతోషం వ్యక్తం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమాన సిబ్బందిపై ప్యాసింజర్ దాష్టీకం !!
పొడవైన చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి.. పైకి వెళ్లాక అక్కడి సీన్ చూసి గుండె గుబేల్..
అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు.. చూస్తే నవ్వాపుకోలేరు
TOP 9 ET News: రాకీభాయ్ గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే || 3డీలో శాకుంతలం
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

