అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు.. చూస్తే నవ్వాపుకోలేరు
సింగిల్ కింగ్స్ పడే పాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్టలు ఉతకడం దగ్గర నుంచి.. వంట చేసేవరకు.. సింగిల్స్ కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఓ యువకుడు వంట చేసేందుకు ప్రయత్నించాడు.
సింగిల్ కింగ్స్ పడే పాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్టలు ఉతకడం దగ్గర నుంచి.. వంట చేసేవరకు.. సింగిల్స్ కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఓ యువకుడు వంట చేసేందుకు ప్రయత్నించాడు. ఇక అది కాస్తా బెడిసికొట్టింది. సదరు యువకుడు తన రూమ్‌లో చిన్న గ్యాస్ స్టవ్‌పై చపాతీ కాలుస్తున్నాడు. ఇంతలో మనోడికి ఏం తట్టిందో తెలియదు గానీ.. పెనం మీద ఉన్న చపాతీని ఎగరేసి.. మళ్లీ పట్టుకోవాలని ప్రయత్నించాడు. అది బెడిసికొట్టింది. పాపం.. చపాతీని పైకి ఎగరేసే క్రమంలో పెనానికి ఉన్న కర్ర ఊడిపోయి అతడి మీదే పడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వేలమంది నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వంటచేయడం అంత ఈజీ కాదు సామీ..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రాకీభాయ్ గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే || 3డీలో శాకుంతలం
Big News Big Debate: మళ్లీ మళ్లీ లాయల్టీ. కాంగ్రెస్‌లో అదే తీరుగా..లైవ్ వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

