కుండలు చేస్తున్న పిల్లి.. ఎలాగో తెలుసా ?? వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చాక వైరల్ వీడియోలకు కొదవే లేకుండా పోయింది. ఈ వైరల్ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలు ప్రతి ఒక్కరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చాక వైరల్ వీడియోలకు కొదవే లేకుండా పోయింది. ఈ వైరల్ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలు ప్రతి ఒక్కరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎవరైనా సరే ఎంత టెన్షన్‌లో ఉన్నా సరే.. ఈ వైరల్ వీడియోలను చూసి తప్పకుండా రిలాక్స్ అవుతున్నారు. మనుషులకు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే జంతువుల్లో కుక్కల తర్వాత పిల్లులనే చెప్పుకోవాలి. అవి ఒక్కచోట కుదురుగా ఉండవు. చిలిపి అల్లరి చేస్తాయి. అన్నీ తెలిసి కూడా అమాయకత్వం నటిస్తాయి. అవి చేసే చేష్టలు.. మనకు నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఓ పిల్లి.. మట్టి కుండలు తయారుచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. పిల్లులు వ్యాయామాలు చేసే వీడియోలు, పనులు చేసే వీడియోలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి ఏకంగా కుండలు చేస్తూ కనిపించింది. కుండలు చేస్తున్న ఒక వ్యక్తికి సాయం చేస్తూ కనిపించింది. పిల్లి తన ముందు కాలుతో ఆ కుండను పట్టుకోవడం భలే అనిపిస్తుంది. అతడు మట్టిని తీసుకుని చక్రం మీద పెట్టి కుండ ఆకారం ఇస్తున్నపుడు ఆ పిల్లి తన వంతు సాయంగా ఆ కుండను టచ్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ వైరల్ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టవంతులు.. చికెన్ శాండ్‌విచ్ ప్యాకెట్‌లో కరెన్సీ నోట్ల కట్టలు !!
కార్లు క్లీన్ చేసుకునేవ్యక్తిని వరించిన అదృష్టం.. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు
విమాన సిబ్బందిపై ప్యాసింజర్ దాష్టీకం !!
పొడవైన చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి.. పైకి వెళ్లాక అక్కడి సీన్ చూసి గుండె గుబేల్..
అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు.. చూస్తే నవ్వాపుకోలేరు
నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి
బాబోయ్ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ..
రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం

