క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు.. తన స్నేహితులు ఏం చేశారో తెలుసా !!
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న వ్యాధి క్యాన్సర్. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడితే మరణం ఒక్కటే మార్గం.
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న వ్యాధి క్యాన్సర్. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడితే మరణం ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి అనుగుణంగా క్యాన్సర్ నివారణకు చికిత్సలు కనుగొనబడ్డాయి. ఇదిలా ఉంటే.. తాజాగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ స్నేహితిడి కోసం గొప్ప పని చేశారు. వారు చేసిన పనితో ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎమోషనల్‌కు గురి చేస్తోంది. క్యాన్సర్‌తో బాదపడుతున్న ఓ యువకుడికి డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతడి తల వెంట్రుకలను షేవ్ చేశారు. అతన్ని ఉత్సాహపరిచేందుకు తన ఫ్రెండ్స్ ఓ ఆలోచన చేశారు. తన స్నేహితులు సైతం అతడితో పాటు కాలిసే గుండు గీయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న క్యాన్సర్ బాధిత యువకుడు.. స్నేహితులను చూసి అవాక్కయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణాలను పణంగా పెట్టి గోమాతను కాపాడిన యువకులు !! ప్రశంసల వర్షం కురిపించిన నెటిజెన్స్
మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..
Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!
Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక
నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు