Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!
సమ్మర్‌లో అమెరికన్లు ఫిషింగ్‌కు వెళ్లడం సర్వసాధారణం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాలు.. దగ్గరలోని సరస్సుకు చేపల వేట కోసం వెళ్తుంటారు. ఇంకొందరైతే..
సమ్మర్‌లో అమెరికన్లు ఫిషింగ్‌కు వెళ్లడం సర్వసాధారణం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాలు.. దగ్గరలోని సరస్సుకు చేపల వేట కోసం వెళ్తుంటారు. ఇంకొందరైతే.. తమ దగ్గరున్న బోట్‌ను తీసుకుని అలా.. సరస్సు మధ్యకు వెళ్లి చేపలు పడతారు. అయితే ఓ వ్యక్తి చేపల కోసం ఓ చిన్న గాలం వేస్తే.. అతడి గాలంకు ఓ షార్క్ లాంటి భయంకరమైన చేప చిక్కింది. అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గరలోని సరస్సులో చేపల వేటకు వెళ్లాడు. ఏదైనా పెద్ద చేప పడితే.. ఎంచక్కా కూర చేసుకుని తినొచ్చు అనుకుని.. గాలానికి ఎర కట్టి సరస్సులోకి వేశాడు. కొంతసేపు వేచి చూడగా.. గాలం బరువెక్కింది. ఏదో పెద్ద చేప పడినట్లు ఉందిలే అనుకుని బలంగా బయటికి లాగాడు. అంతే! వలకు చిక్కిన షార్క్ లాంటి చేపను చూసి షాక్ అయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక
నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు
రెండు కిలోల బంగారు నగలు ధరించి మరీ ఫలుడా అమ్ముతున్న వ్యక్తి !!