పిచ్చి పీక్స్ చేరడమంటే ఇదేనేమో.. చివరికి అక్కడ కూడా టాటూ వేయించుకున్న యువతి !! టాటూల కోసం 2 కోట్లు ఖర్చు !!
పిచ్చి పీక్స్‌కు వెళ్లింది అంటే ఇదేనేమో. చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. వీటికి తోడు టాటూలంటూ ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు.
పిచ్చి పీక్స్‌కు వెళ్లింది అంటే ఇదేనేమో. చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. వీటికి తోడు టాటూలంటూ ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. అయితే, ఒకప్పుడు చేతిపై మాత్రమే టాటూలు వేయించుకునేవారు. కానీ ఇప్పుడు శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు. తాజాగా, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన ఓ మోడల్ కూడా తన ఒంటినిండా టాటూలు వేయించుకుని హల్‌చల్ చేస్తోంది. అంబర్ ల్యూక్ అనే ఈ యువతి తన శరీరంలపై 98శాతం టాటూ చేయించుకుంది. బాడీలో ‘ఇంచు గ్యాప్ లేకుండా.. ఇంక్ చేయించడమే లక్ష్యం’ అంటూ అందులో తనకు ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గేదేలేదని తేల్చిచెప్పింది. కళ్లు పోయినా పర్వాలేదు.. ‘ఐ బాల్’కు టాటూ వేయించుకుంటానని పట్టుబట్టిన ఈ మోడల్.. ఐదేళ్ల క్రితమే ఆ పనీ చేసేసింది. డాక్టర్స్ ముందుగా చెప్పినట్లుగానే కొద్ది రోజులు అంధురాలిగా బాధలను ఎదుర్కొంది. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: 1986… రిపీట్ అవుతుందా… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

