ప్రాణాలను పణంగా పెట్టి గోమాతను కాపాడిన యువకులు !! ప్రశంసల వర్షం కురిపించిన నెటిజెన్స్
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వీడియోలను చూసి చాలా సార్లు నవ్వుకోవడంతోపాటు ఆశ్చర్యపోతుంటాం..people save cow, viral video, trending video, trending, viral
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వీడియోలను చూసి చాలా సార్లు నవ్వుకోవడంతోపాటు ఆశ్చర్యపోతుంటాం.. ఇవే కాకుండా హృదయాన్ని హత్తుకునే వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వీటిని చూసిన తర్వాత ప్రపంచం ఎంత చెడిపోయినా బతికించేందుకు.. మానవత్వాన్ని కాపాడేందుకు కొంతమంది వ్యక్తులు ఉన్నారని అర్థమవుతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పర్వతం మీద నుంచి పడిపోయిన ఒక ఆవును పైకి లాగడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ఆ ఆవును ఎలాగైనా కాపాడాలని తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి పరిస్థితి చూస్తే చిన్నపాటి పొరపాటు జరిగినా ఆవుతో పాటు ఒకరిద్దరి ప్రాణాలు కోల్పోవడం ఖాయమనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..
Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!
Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక
నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు
రెండు కిలోల బంగారు నగలు ధరించి మరీ ఫలుడా అమ్ముతున్న వ్యక్తి !!