మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..
సందర్భానుసారంగా కొన్ని పాత వీడియోలను వెలికి తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు నెటిజన్లు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా భారీ వర్షాలు, వరదలు..
సందర్భానుసారంగా కొన్ని పాత వీడియోలను వెలికి తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు నెటిజన్లు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా భారీ వర్షాలు, వరదలు.. ఈ సందర్భంగా ఓ మహిళకు చెందిన పాత వీడియో షేర్ చేస్తున్నారు.. నెటిజన్లు ఈ వీడియోకి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్లిప్‌లో భారీ వరద ఓ గ్రామం వైపు వేగంగా వెళ్తోంది. ఈ ప్రమాదకరమైన సమయంలో కూడా ఓ మహిళ సెల్ఫీ తీసుకుంటుంది.. అంతేకాదు ఈ వీడియోలో, మహిళ మెడ వరకు వరద నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ, ఆమె భయపడకుండా సెల్ఫీ స్టిక్‌తో వీడియోలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట మరోసారి హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘వరదల సమయంలో మొదటి సెల్ఫీ స్టిక్ తో వీడియో తీయాలనే క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తూ రీ ట్వీట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇండోనేషియాకు చెందినదని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!
Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక
నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు
రెండు కిలోల బంగారు నగలు ధరించి మరీ ఫలుడా అమ్ముతున్న వ్యక్తి !!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

