గొర్రెల అద్భుతమైన షో ఏడు నెలలు శ్రమించి తీసిన కళ్ళను మైమరపించే అరుదైన వీడియో..:Sheeps viral Video.
కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, వీడియోలు మనల్ని అప్పుడప్పుడూ అబ్బురుపరుస్తుంటాయి. ఇలాంటివి తీయడంలో ఎంతోమంది కెమెరామెన్‌లు తమ కెమెరాలతో అద్భుతం చేస్తుంటారు. అందుకేనేమో అవి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ‘ఎంత అద్భుతంగా ఉందో’ అంటూ ఆశ్చర్యపోతారు.ఇజ్రాయెల్‌కు చెందిన డ్రోన్ ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ తన కెమెరాతో ఎనిమిదో వింతను సృష్టించాడు. 1000-1700 గొర్రెల మంద కదలికలను.. అవి మార్చుకుంటున్న దిశలను పైనుంచి(టాప్ యాంగిల్) డ్రోన్ కెమెరా సహాయంతో బంధించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికలను ఫాస్ట్ ఫార్వర్డ్.. స్లో మోషన్ యాంగిల్స్‌లో చూపించగా.. అవి ఒకసారి పాములా.. మరోసారి పక్షి ఆకారంలో కనిపించి అబ్బురపరుస్తున్నాయి. డ్రోన్ కెమెరాతో చేసిన ఈ అద్భుతం వీక్షకులను కనువిందు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వీడియో తీయడం వెనుక ఏడు నెలల కఠోర శ్రమ ఉందని ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: 10 కోడి గుడ్లను మింగి కక్కిన భారీ పాము..అల ఎలా అంటూ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు :Snake Viral Video.
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
