10 కోడి గుడ్లను మింగి కక్కిన భారీ పాము..అల ఎలా అంటూ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు :Snake Viral Video.
Snake Trending Video: ఇటీవల కాలంలో.. ప్రజలను ఆశ్చర్యపరిచే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి ఇలాంటి వీడియోనే వెలుగులోకి వచ్చింది. ఓ త్రాచుపాము పది గుడ్లను మింగి.. మళ్లీ ఆ గుడ్లను బయటకు కక్కింది.
ఓ త్రాచుపాము పది గుడ్లను మింగి.. మళ్లీ ఆ గుడ్లను బయటకు కక్కింది. ఈ షాకింగ్ వీడియో.. మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందినదని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని కోశాంబి గ్రామంలో నివసిస్తున్న పవన్ లోన్బుల్ నివాసంలోకి త్రాచుపాము రాత్రి వేళ ప్రవేశించింది. అనంతరం అక్కడ ఉన్న కోడి గుడ్లను మింగింది. ఆపై సతమతమవుతూ.. బుసలు కొడుతూ.. కోడి దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలో శబ్ధం విని బయటకు వచ్చిన కుటుంబం.. ఆ పామును చూసి భయంతో పరుగులు తీసింది. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారమివ్వగా అతను వచ్చి పామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో మింగిన గుడ్లను కక్కడం ప్రారంభించింది. వామ్మో ఈ పాము అన్ని గుడ్లు ఎలా తిని.. కక్కిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని ఇక్కడ చూడండి: దొంగ దీక్షలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు చేపట్టిన ‘సాధన దీక్ష’పై మంత్రి ఆళ్ల నాని ఫైర్..:Alla Nani slams Chandrababu video.
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
