తెరపైకి ఓ క్రేజీ రోల్ లో హీరో కార్తితో ఢీ కొట్టనున్న సిమ్రాన్.. సీనియర్ నటుల బాటలో మరో హీరోయిన్ : Simran as vilan in karthi movie
Actress Simran: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టి.. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలుగు వెలిగింది సిమ్రాన్. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితోను జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టి.. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలుగు వెలిగింది సిమ్రాన్. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితోను జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే తాజగా మళ్లీ వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఒకటీ హీరోయిన్లు.. పెళ్లి అయ్యాక ఫేడ్ అవుట్ అయ్యాక రూటు మార్చి సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నారు. అక్కగా, అమ్మగా, అత్తగా రాణిస్తూ… క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నారు. అప్పుడు గ్లామర్ తో రాణించిన హీరోయిన్లు ఇప్పుడు డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తూ.. నటనకే పెద్ద పీట వేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బర్త్‌డే పార్టీలో సింహం చీఫ్ గెస్ట్..అదిరిపోయే ట్విస్ట్!వైరల్ అవుతున్న వీడియో :Lion as party video.
వైరల్ వీడియోలు
Latest Videos