పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.
ఈ మధ్యకాలం పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో, నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఓ వెడ్డింగ్ వీడియో గురించి మాట్లాడుకుందాం.
తాజాగా ఓ వెడ్డింగ్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇందులో వధూవరుల గుసగుసలు.. వారు చేసే చిలిపి చేష్టలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. మీరు ఆ వీడియోను చూస్తే నవ్వాపుకోలేరు.వధూవరులు ఇద్దరూ కూడా ఏవో గుసగుసలాడుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అయితే ఈలోగా వధువు.. ‘మైక్ ఆన్’లో ఉంది అని చూపించగా.. వరుడు ఓ బాధాకరమైన గానాన్ని ఆలపించడం మొదలుపెట్టాడు. దానికి ఆమె చిరునవ్వులు చిందించింది. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వారిద్దరి కెమిస్ట్రీ బాగుందని’ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘వరుడు చాలా తెలివైనవాడని” మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: చిన్నారి నవ్వుకోసం కుక్క పిల్ల కుప్పి గంతులు..ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో :dog make fun viral video.
బర్త్‌డే పార్టీలో సింహం చీఫ్ గెస్ట్..అదిరిపోయే ట్విస్ట్!వైరల్ అవుతున్న వీడియో :Lion as party video.
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు
