చిన్నారి నవ్వుకోసం కుక్క పిల్ల కుప్పి గంతులు..ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో :dog make fun viral video.
Dog makes toddler laugh: చిన్న పిల్లలను చూడగానే.. వారితో ఆడుకోవాలని.. వారిని నవ్వించాలని ఏవేవో చేస్తుంటాం. వారు సరదాగా నవ్వుతూ కనిపిస్తుంటే.. మన ఆనందానికి అవధులుండవు. అచ్చం మనషుల్లానే ఓ కుక్క కూడా పసిబిడ్డతో ఆడుకుంటూ సరదాగా
చిన్న పిల్లలను చూడగానే.. వారితో ఆడుకోవాలని అచ్చం మనషుల్లానే ఓ కుక్క కూడా పసిబిడ్డతో ఆడుకుంటూ సరదాగా ఆటపట్టిస్తూ నవ్విస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లంతా తెగ నవ్వుకుంటున్నారు. పసి హృదయాన్ని కుక్క కూడా అర్థం చేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ టిక్ టాక్ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.వీడియోలో చిన్నారి కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. చుట్టూ బొమ్మలు, ఓ కుక్క సైతం అక్కడ ఉంటుంది. ఈ క్రమంలో కుక్క పిల్లవాడిని అలరించడానికి అనేక చేష్టలు చేస్తూ కనిపిస్తోంది. చిన్నారిని నవ్వించేందుకు అనేక ఉపాయాలు చేస్తుంది. దగ్గరికి వచ్చి చెక్కిలిగిలిగింతలు పెట్టినట్లు చేస్తుంది. దీంతోపాటు చిన్నారి ముందు కుప్పిగంతలు వేస్తుంది. దీంతో ఆ బాలుడు బిగ్గరగా నవ్వుతూ కనిపిస్తాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:తెరపైకి ఓ క్రేజీ రోల్ లో హీరో కార్తితో ఢీ కొట్టనున్న సిమ్రాన్.. సీనియర్ నటుల బాటలో మరో హీరోయిన్ : Simran as vilan in karthi movie
బర్త్‌డే పార్టీలో సింహం చీఫ్ గెస్ట్..అదిరిపోయే ట్విస్ట్!వైరల్ అవుతున్న వీడియో :Lion as party video.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
