గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం

అవును.. మీరు విన్నది నిజమే.. గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం నిర్వహించారు. ఇదేంటి గాడిదలకు సీమంతం... అని ఆశ్చర్యపోకండి..అలాగే, ఈ మధ్య ఆవులకి, కుక్కలకి, పిల్లులకి కూడా సీమంతాలు, పుట్టినరోజులు, బారసాల కార్యక్రమాలు ఎక్కువైపోయాయి ..

గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం

|

Updated on: Mar 09, 2023 | 9:44 PM

అవును.. మీరు విన్నది నిజమే.. గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం నిర్వహించారు. ఇదేంటి గాడిదలకు సీమంతం… అని ఆశ్చర్యపోకండి..అలాగే, ఈ మధ్య ఆవులకి, కుక్కలకి, పిల్లులకి కూడా సీమంతాలు, పుట్టినరోజులు, బారసాల కార్యక్రమాలు ఎక్కువైపోయాయి .. ఇందులో అశ్చర్యమేముందిలే అని తీసి పారేయకండి. ఈ గాడిదల సీమంతం వెనుక పెద్ద కథే ఉంది. ఆ కథేంటంటే.. హలరీ జాతికి చెందిన గాడిదలు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయట. దీంతో వాటిని కాపాడుకునేందుకు గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రజలు కంకణం కట్టుకున్నారట. వీటి సంఖ్యను పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ, ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అందుకే పిల్లలు పుట్టినప్పుడు ఎలా శుభకార్యాలు చేస్తారో.. అప్పుడే పుట్టిన గాడిద పిల్లలకు అలానే చేస్తున్నారట. గర్భం దాల్చిన గాడిదలకు సీమంతాలు, ప్రసవం తర్వాత ఆ గాడిద పిల్లలకు బారసాల చేస్తున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భోజనం చేసి పెళ్లిమండపంలోకి వచ్చిన అతిథులు.. అంతలోనే..

ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్‌.. ఒక్కసారిగా భూమిలోకి..

పోగొట్టుకున్న ఫర్స్‌ తెచ్చిచ్చిన యువకుడు.. సంబరపడిపోయిన మహిళ ఏం చేసిదంటే ??

బీచ్‌లో కొట్టుకొచ్చిన వింత బంతి.. భయం భయంగా.. దగ్గరకు వెళ్లి చూడగా

పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన కార్లు.. అయినా వాటిని వదిలి వింతగా ఎంట్రీతో షాక్ ఇచ్చిన వరుడు

Follow us