పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన కార్లు.. అయినా వాటిని వదిలి వింతగా ఎంట్రీతో షాక్ ఇచ్చిన వరుడు
ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు వధువు దగ్గర నుంచి వరుడు వరకు పాటించే ఆచారాలు వీడియోలుగా తీసి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు వధువు దగ్గర నుంచి వరుడు వరకు పాటించే ఆచారాలు వీడియోలుగా తీసి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. వాటిని చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ వరుడు తన పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువచేసే లగ్జరీ కార్లను ఉపయోగించాడు. వరుడు మాత్రం అందరికీ షాకిస్తూ లగ్జరీ కారును వదలి వెరైటీగా పెళ్లివేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బీజేపీ నేత భరత్ వఘాశియా తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. అందులో అత్యంత ఖరీదైన సరికొత్త మోడల్స్ కార్లు అన్నీ కనిపించాయి. ఊరేగింపులో ఖరీదైన కార్లు రావడం చూసి పెళ్లికి వచ్చి బంధువులు, చుట్టూ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ, ఆ వరుడు ఊరేగింపులో ఉన్న లగ్జరీ కార్లలో కాకుండా ఎద్దుల బండిపై వచ్చి ఊహించని షాకిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Namrata Shirodkar: మహేష్ అయితే ఏంటి ?? నో అంటే నో.. షాకింగ్ కామెంట్స్ చేసిన నమ్రత
Jr NTR: ‘మీ పాదాలకు నమస్కరిస్తున్నా..’ ఒక్కమాటతో అరిపించిన NTR
Aamir Khan: ఇట్స్ కన్ఫర్మ్ !! బన్నీ సినిమాలో అమీర్ !!
హీరోయిన్‌పై ప్రియుడి దాడి.. దారుణంగా హింసించాడు అంటూ వెల్లడి
Jr NTR: అమెరికా ఫ్యాన్స్ దెబ్బకి.. NTR ఆగమాగం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

