Jr NTR: 'మీ పాదాలకు నమస్కరిస్తున్నా..' ఒక్కమాటతో అరిపించిన NTR

Jr NTR: ‘మీ పాదాలకు నమస్కరిస్తున్నా..’ ఒక్కమాటతో అరిపించిన NTR

Phani CH

|

Updated on: Mar 08, 2023 | 9:42 AM

కోట్ల మంది గుండెల్లో కొలువై ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ అది సాథ్యం చేసుకున్న ప్రతీ సినిమా స్టార్‌కు తెలుసు.. అలా అందరి హృదయాలను గెలవడం..

కోట్ల మంది గుండెల్లో కొలువై ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ అది సాథ్యం చేసుకున్న ప్రతీ సినిమా స్టార్‌కు తెలుసు.. అలా అందరి హృదయాలను గెలవడం.. వారి అభిమానాన్ని చూరగొడనం ఎంత ప్రత్యేకమో..! ఎంత అపురూపమో.. ఎంతటి పుణ్యమో! ఇక ఇది తెలుసు కనుకే.. ఎన్టీఆర్ మరో సారి ఎమోషనల్ అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇమేజ్ క్రియేట్ చేసుకోడమే కాదు.. ట్రిపుల్ ఆర్ ఇచ్చిన పాపులారిటీతో.. గ్లోబల్‌ స్టార్గా కూడా మారిపోయారు. తాజాగా ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికాలో ల్యాండ్ అయి హంగామా కూడా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aamir Khan: ఇట్స్‌ కన్ఫర్మ్ !! బన్నీ సినిమాలో అమీర్ !!

హీరోయిన్‌పై ప్రియుడి దాడి.. దారుణంగా హింసించాడు అంటూ వెల్లడి

Jr NTR: అమెరికా ఫ్యాన్స్‌ దెబ్బకి.. NTR ఆగమాగం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

Allu Arjun: డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడనున్న అల్లు అర్జున్.. కొత్త సినిమా టైటిల్ అదేనా ??

Digital TOP 9 NEWS: ఏసీ బ్లాస్ట్‌.. తల్లీబిడ్డలు మృతి ..! | 4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం

Published on: Mar 08, 2023 09:42 AM