Allu Arjun: డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడనున్న అల్లు అర్జున్.. కొత్త సినిమా టైటిల్ అదేనా ??
ఆలు లేదు.. సూలు లేదు కొడుకు పేరు సోమలింగఅట!!! ఇప్పుడు ఇట్టే ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా సినిమా పరిస్థితి. జెస్ట్ అలా కలిసారో లేదో..
ఆలు లేదు.. సూలు లేదు కొడుకు పేరు సోమలింగఅట!!! ఇప్పుడు ఇట్టే ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా సినిమా పరిస్థితి. జెస్ట్ అలా కలిసారో లేదో.. ఇలా కలిసి కనిపించారో లేదో.. అప్పుడే సినిమా పేరుపై ఫిల్మ్ సిటీలో ఓలీక్. ఆ టైటిలే సోషల్ మీడియాలో తెగ వైరల్! కానీ ఏమాట కామాట.. టైటిల్ మాత్రం నెక్ట్స్ లెవల్. నేమ్‌లోనే వైయలెన్స్ కుప్పల్ తెప్పల్!! ఎట్ ప్రజెంట్ పుష్ప2 సినిమాతో బిజీగున్న అల్లు అర్జున్‌ను.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కలవడం అంతటా హాట్ టాపిక్ గా మారింది. టీ సిరీస్ అధినేత భూషన్‌ను కూడా తన వెంటబెట్టుకుని వెళ్లి అర్జున్తో మాట్లాడించడం ఓ న్యూస్ పుట్టుకొచ్చేలా చేసింది. త్వరలో ఈ ముగ్గురి కాంబోలో ఓ సినిమా రాబోతుందనే హింట్ బయటికి బలంగా వచ్చింది. కానీ వెంటనే దీన్నే నిజం చేస్తూ.. డైరెక్టర్ సందీప్ వంగా నుంచి ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. తన భద్రకాళి పిక్చర్స్ అండ్ టీ సిరీస్ కొల్లాబిరేషన్‌లో అల్లు అర్జున్‌తో త్వరలో ఓ సినిమా ఉండనుందనే న్యూస్ ఆ అనౌన్స్ మెంట్లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: ఏసీ బ్లాస్ట్.. తల్లీబిడ్డలు మృతి ..! | 4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం