ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్‌.. ఒక్కసారిగా భూమిలోకి..

ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్‌.. ఒక్కసారిగా భూమిలోకి..

Phani CH

|

Updated on: Mar 09, 2023 | 9:40 PM

నగరాలు మొత్తం కాంక్రీట్‌ జంగిల్స్‌లా మారిపోతున్నాయి. ఎక్కడా చిన్నపాటి నేల కూడా కనిపించడంలేదు. మొత్తం రోడ్డు, సిమెంట్‌ కట్టడాలతో నిండిపోతున్నాయి.

నగరాలు మొత్తం కాంక్రీట్‌ జంగిల్స్‌లా మారిపోతున్నాయి. ఎక్కడా చిన్నపాటి నేల కూడా కనిపించడంలేదు. మొత్తం రోడ్డు, సిమెంట్‌ కట్టడాలతో నిండిపోతున్నాయి. వర్షం పడితే నీరు భూమిలోకి ఇంకే మార్గం లేక ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. రోడ్లన్నీ నీటమునుగుతున్నాయి. దాంతో ఇటీవల నగరాల్లోని రోడ్లు ఉన్నట్టుండి కుంగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలో అలాంటి ఘటనే జరిగింది. ఆ షాకింగ్ ఘటన అక్కడి సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. దక్షిణ ఢిల్లీలోని అర్కే పురం ప్రాంతంలో ఓ ఇరుకు సందులో రెండు బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఆ బైక్‌ల మధ్యలో ఓ కుక్క పడుక్కుని ఉంది. ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగిపోయింది దీంతో బైక్, కుక్క లోపలికి వెళ్లిపోయాయి. కొద్ది సేపటికి మరో బైక్ కూడా పడిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోగొట్టుకున్న ఫర్స్‌ తెచ్చిచ్చిన యువకుడు.. సంబరపడిపోయిన మహిళ ఏం చేసిదంటే ??

బీచ్‌లో కొట్టుకొచ్చిన వింత బంతి.. భయం భయంగా.. దగ్గరకు వెళ్లి చూడగా

పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన కార్లు.. అయినా వాటిని వదిలి వింతగా ఎంట్రీతో షాక్ ఇచ్చిన వరుడు

Published on: Mar 09, 2023 09:40 PM