బీచ్‌లో కొట్టుకొచ్చిన వింత బంతి.. భయం భయంగా.. దగ్గరకు వెళ్లి చూడగా
జపాన్‌లోని ఒక బీచ్‌లో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ సముద్ర తీరంలో ఒక పెద్ద మెటల్ బాల్ ప్రత్యక్షమైంది. అవును, ఆ బీచ్‌లో ఒక భారీ మెటల్ గోళాకారపు బంతి పడి ఉంది,
జపాన్‌లోని ఒక బీచ్‌లో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ సముద్ర తీరంలో ఒక పెద్ద మెటల్ బాల్ ప్రత్యక్షమైంది. అవును, ఆ బీచ్‌లో ఒక భారీ మెటల్ గోళాకారపు బంతి పడి ఉంది, ఆ బీచ్ ..ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ వింత బంతిని చూసి వారంతా భయంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు, అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో కలిసి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విచారణ ప్రారంభించింది. జపాన్‌లోని హమమట్సు నగరంలోని ఎన్‌షు బీచ్‌లో జరిగింది ఈ ఘటన. మొట్టమొదట ఈ బంతిని ఒక మహిళ చూసింది. ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దానికి చుట్టు పక్కల 200 మీటర్ల వరకు ప్రజల్ని అనుమతించకుండా నిషేధం విధించారు. ఇక ఆ వింత ఆకారాన్ని చూసిన చాలా మంది ప్రజలు అది గ్రహాంతరవాసులకు సంబంధించిన షెల్స్‌గా చెప్పుకోవటం మొదలు పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన కార్లు.. అయినా వాటిని వదిలి వింతగా ఎంట్రీతో షాక్ ఇచ్చిన వరుడు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

