భోజనం చేసి పెళ్లిమండపంలోకి వచ్చిన అతిథులు.. అంతలోనే..

భోజనం చేసి పెళ్లిమండపంలోకి వచ్చిన అతిథులు.. అంతలోనే..

Phani CH

|

Updated on: Mar 09, 2023 | 9:43 PM

కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది.. అతిథులందరూ ఎంతో ఉత్సాహంగా భోజనాలకు వెళ్లారు.. భోజనాలు చేసి వచ్చి వివాహ వేదిక ముందు కూర్చున్నారు..

కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది.. అతిథులందరూ ఎంతో ఉత్సాహంగా భోజనాలకు వెళ్లారు.. భోజనాలు చేసి వచ్చి వివాహ వేదిక ముందు కూర్చున్నారు.. ఇంతలో అక్కడ కలకలం మొదలైంది.. ఏకంగా 43 మంది కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు.. అందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నగరంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఫిబ్రవరి 25 రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో ఉన్నట్టుండి పదుల సంఖ్యలో అతిథులు, బంధువులు అస్వస్థతకు గురయ్యారు. అంతవరకూ ఎంతో సంతోషంగా హ్యాపీగా గడిపిన వారు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో కుప్పకూలిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్‌.. ఒక్కసారిగా భూమిలోకి..

పోగొట్టుకున్న ఫర్స్‌ తెచ్చిచ్చిన యువకుడు.. సంబరపడిపోయిన మహిళ ఏం చేసిదంటే ??

బీచ్‌లో కొట్టుకొచ్చిన వింత బంతి.. భయం భయంగా.. దగ్గరకు వెళ్లి చూడగా

పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన కార్లు.. అయినా వాటిని వదిలి వింతగా ఎంట్రీతో షాక్ ఇచ్చిన వరుడు

Published on: Mar 09, 2023 09:41 PM