Buffalo-Dog: పిచ్చికుక్క కరిచిన గేదె మృతి.. ఆస్పత్రులకు పరుగులు తీసిన జనం.. గేదె చనిపోతే మనుషులు ఎందుకు…
పిచ్చి కుక్క కరిచి గేదె చనిపోవడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. రేబీస్ వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. ఏకంగా ఓ ఊరు ఊరంతా వ్యాక్సిన్ కోసం ఎగబడటంతో అక్కడి వైద్యులే విస్తూ పోయారు. అసలు ఏం జరిగిందని గ్రామస్తులను ఆరా తీయగా,
పిచ్చి కుక్క కరిచి గేదె చనిపోవడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. రేబీస్ వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. ఏకంగా ఓ ఊరు ఊరంతా వ్యాక్సిన్ కోసం ఎగబడటంతో అక్కడి వైద్యులే విస్తూ పోయారు. అసలు ఏం జరిగిందని గ్రామస్తులను ఆరా తీయగా, వారు చెప్పిన కారణం తెలిసి అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే, గేదె చనిపోవడానికి ముందు రోజు దాని పాలతో చేసిన పదార్థాలను గ్రామంలో జరిగిన ఒక మతపరమైన వేడుకల్లో పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని పలువురు ఈ గేదె పాలనే ఇళ్లలో కూడా వినియోగించారు. తర్వాత ఆ గేదె చనిపోయిందని తెలియడంతో గ్రామస్థుల్లో భయం మొదలైంది. తమకు రేబిస్ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనకు గురయ్యారు. భయంతో అంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. జనాలు పెద్ద ఎత్తున హెల్త్ సెంటర్‌కు తరలివెళ్లడంతో.. అక్కడ ఉన్న కొద్దిపాటి రేబీస్ టీకా నిల్వులు అయిపోయాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..