పొగ మసితో అద్భుత చిత్రాలు !! స్మోక్ ఆర్టిస్ట్ టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!
దీపంతో వచ్చే మసి పొగతో అద్భుతమైన చిత్రాలు వేస్తాడు ఓ యువకుడు. దేశంలోని ప్రముఖ నేతలు, ప్రకృతిలోని దృశ్యాలు, నచ్చిన సందేశాన్ని పూర్తిగా తన స్మోక్ ఆర్ట్స్‌తోనే అందర్ని ఆకట్టుకుంటున్నాడు.
దీపంతో వచ్చే మసి పొగతో అద్భుతమైన చిత్రాలు వేస్తాడు ఓ యువకుడు. దేశంలోని ప్రముఖ నేతలు, ప్రకృతిలోని దృశ్యాలు, నచ్చిన సందేశాన్ని పూర్తిగా తన స్మోక్ ఆర్ట్స్‌తోనే అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు యూపీ సీఎం స్మోక్ ఆర్ట్ వేసి ఆయనకు అందజేశాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఫోటోని పొగతో వేశాడు దీపక్ బిశ్వాల్. సీఎం యోగీకి అభినందనలు తెలుపుతూ ఈ చిత్రాన్ని గీశాడు. కటక్‌కు చెందిన స్మోక్ ఆర్టిస్ట్‌గా దీపక్ బిస్వాల్‌కు స్మోక్ ఆర్టిస్ట్‌గా మంచి పేరుంది. దీపక్ బిశ్వాల్ పొగతో అందమైన బొమ్మలు, ప్రకృతి అందాలు, వ్యక్తుల ముఖచిత్రాలను అద్భుతంగా వేయగలడు. దీపం నుంచి వచ్చి మసి పొగతోనే ఇంతటి అద్భుతమైన బొమ్మలకు ప్రాణం పోస్తున్నాడు దీపక్ బిశ్వాల్.
Also Watch:
Guinness Record: చికెన్ నగ్గెట్స్ లాగించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది !!
Viral Video: ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!
ఈ సబ్బు వెరీ స్పెషల్.. నురగ రాదు.. వాసనుండదు !! పనితనం మాత్రం సూపర్ !!
దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసులు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!
వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్ !! మార్కెట్ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

