Kadapa: కడపలో బయటపడ్డ విలువైన సంపద !! బ్రిటీష్‌ కాలంనాటి నిర్మాణం !! వీడియో

Kadapa: కడపలో బయటపడ్డ విలువైన సంపద !! బ్రిటీష్‌ కాలంనాటి నిర్మాణం !! వీడియో

Phani CH

|

Updated on: Feb 08, 2022 | 7:02 PM

కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ రిజర్వాయర్ ట్యాంక్ వెలుగులోకి వచ్చింది. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు గ్రామ సమీపంలో 1890లో బ్రిటీష్ వారు నిర్మించిన

కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ రిజర్వాయర్ ట్యాంక్ వెలుగులోకి వచ్చింది. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు గ్రామ సమీపంలో 1890లో బ్రిటీష్ వారు నిర్మించిన రిజర్వాయర్ ట్యాంక్ బయటపడింది. ప్రజలు పెద్ద సంఖ్యలో దీన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. 132 సంవత్సరాల క్రితం కడపను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాలించిన సందర్భంలో తాగునీటి అవసరాల కోసం… ఊటుకూరు వద్ద పదిబోర్లు వేసి భూగర్భ రిజర్వాయర్ ట్యాంకులో నీటిని నిల్వ చేసుకునేవారు. అవసరమైనపుడు వాటిని గ్రావిటీ ద్వారా కడప కలెక్టరేట్ కు తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. అద్భుతమైన కట్టడంతో ఎలాంటి సిమెంటు, కాంక్రీటు వాడకుండా కేవలం గచ్చుతో నిర్మించిన ట్యాంకు నేటికి చెక్కుచెదరక పోవడం విశేషం..

Also Watch:

Redmi Note 11S: 108 ఎంపీ కెమెరాతో రానున్న రెడ్‌మీ నోట్ 11ఎస్‌.. వీడియో

సింహంతో సెల్ఫీ !! కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్ !! వీడియో

Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. వీడియో

Viral Video: రూ.500 కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! వీడియో

Viral Video: ఇదేంది సామీ !! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్ !! వీడియో