Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. వీడియో
రీబాక్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయబోతుంది. రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 పేరుతో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, వీనీ, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తోంది.
రీబాక్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయబోతుంది. రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 పేరుతో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, వీనీ, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తోంది. దీని ధర 4 వేల 499 రూపాలుగా ఉంది. ఈనెల 28 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండబోతున్నట్లు రీబాక్ సంస్థ వెల్లడించింది. ఈ వాచ్‌లో 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌తో పాటు హార్ట్ బీటింగ్ సెన్సార్ వంటి అనేక గొప్ప ఫీచర్లు ఉండబోతున్నాయి. అంతేకాదు.. ఈ స్మార్ట్ వాచ్ 1.3-అంగుళాల HD డిస్ప్లేతో వస్తుంది. రౌండ్ షేప్ డయల్‌తో కూడిన ఈ స్మార్ట్‌వాచ్ IP67 రేటింగ్‌తో అందించారు.
Also Watch:
Viral Video: రూ.500 కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! వీడియో
Viral Video: ఇదేంది సామీ !! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్ !! వీడియో
Corona Vada: ఓరి దేవుడా !! క..క..కరోనా వడనా !! వీడియో
PM Modi: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో చూడండి