Amit Shah: సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా.. లైవ్ వీడియో
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సహస్రాబ్ది వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సమతామూర్తిని దర్శించుకున్నారు. త్రిదండి చినజియర్ స్వామితో కలిసి ఆ ప్రాంతం అంతా కలియతిరిగారు.
Published on: Feb 08, 2022 06:01 PM
వైరల్ వీడియోలు
Latest Videos