Corona Vada: ఓరి దేవుడా !! క..క..కరోనా వడనా !! వీడియో
కరోనా.. ఈ పేరు వింటే చాలు ఈ మధ్య కాలంలో ఎంతటి వారికైనా ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక 2019 నుంచి ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తూనే ఉంది.
కరోనా.. ఈ పేరు వింటే చాలు ఈ మధ్య కాలంలో ఎంతటి వారికైనా ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక 2019 నుంచి ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తూనే ఉంది. అయితే ఓ మహిళ మాత్రం ఏకంగా కొత్తగా ఆలోచించి పాక శాస్త్రంలో నూతన ఒడవడికను సృష్టించి.. ఏకంగా కరోనా వడలు తయారు చేసింది. కరోనా వడలా? అని హడలెత్తిపోకండి..! కరోనా వడల తయారీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బియ్యం పిండిని మెత్తగా పిసికి, ఆ తర్వాత బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టొమాటోలు, సగ్గుబియ్యంలతో కరోనా వడలు తయారు చేసింది. పిండి లోపల సగ్గుబియ్యాన్ని నింపి, పచ్చి బియ్యంతో పూసి బాగా ఉడికించి, ఆపై నీటిలో నానబెట్టిన బియ్యంతో చుట్టడంతో, అది సరిగ్గా కరోనావైరస్ స్పైక్‌లా కనిపిస్తుంది.
Also Watch:
PM Modi: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో చూడండి
వైరల్ వీడియోలు
Latest Videos