Viral Video: ఇదేంది సామీ !! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్ !! వీడియో
సోషల్ మీడియా వినియోగం పెరిగాక నిత్యం అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిల్లో ఫుడ్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.
సోషల్ మీడియా వినియోగం పెరిగాక నిత్యం అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిల్లో ఫుడ్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో వెరైటీ ఫుడ్ రెసిపీతో ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత వింత ప్రయోగం చేశాడు. దాన్ని చూసి నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిలేబీలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అందరికీ ఇదంతా చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి జిలేబీతో ఏకంగా స్పైసీ చాట్ చేశాడు ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత. అతడు ముందుగా ఓ ప్లేట్‌లో జిలేబీలు తీసుకుని.. దానిపై పాపడ్ వేసి.. కొంచెం గరం మసాలా, స్వీట్ చట్నీ, ఉల్లిపాయ, సాస్, పెరుగు, మిక్చర్, కొన్ని దానిమ్మ గింజలతో క్షణాల్లో స్పైసీగా చాట్ చేశాడు.
Also Watch:
Corona Vada: ఓరి దేవుడా !! క..క..కరోనా వడనా !! వీడియో
PM Modi: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో చూడండి
వైరల్ వీడియోలు
Latest Videos