Redmi Note 11S: 108 ఎంపీ కెమెరాతో రానున్న రెడ్‌మీ నోట్ 11ఎస్.. వీడియో
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చైనాకు చెందిన షియోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చైనాకు చెందిన షియోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ సిరీస్‌లో భాగంగా రానున్న రెడ్‌మీ నోట్ 11 ఎస్ విడుదల తేదీనీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రెడ్‌మీ 11 సిరీస్‌లో భాగంగా రానున్న ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 9న భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.46 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. లాక్ బటన్ పక్కన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించనున్నారు. వీటితో పాటు వెనుక ఎల్ఈడీతో కూడిన నాలుగు కెమెరాలను అందించనున్నారు.
Also Watch:
సింహంతో సెల్ఫీ !! కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్ !! వీడియో
Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. వీడియో
Viral Video: రూ.500 కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! వీడియో
Viral Video: ఇదేంది సామీ !! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్ !! వీడియో
Corona Vada: ఓరి దేవుడా !! క..క..కరోనా వడనా !! వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

