సింహంతో సెల్ఫీ !! కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్ !! వీడియో
సింహంతో ఎవరైనా సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తారా.? ఏంటి.! సింహంతో సెల్ఫీనా.. ఇదేం పిచ్చి ప్రశ్న అనుకునేరు. నిజమండీ బాబు.. ఇక్కడొక వ్యక్తి సింహంతో సెల్ఫీ దిగాడు.
సింహంతో ఎవరైనా సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తారా.? ఏంటి.! సింహంతో సెల్ఫీనా.. ఇదేం పిచ్చి ప్రశ్న అనుకునేరు. నిజమండీ బాబు.. ఇక్కడొక వ్యక్తి సింహంతో సెల్ఫీ దిగాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెట్టు దగ్గర కూర్చుని తన కెమెరాతో దూరంగా ఉన్న సింహాన్ని క్యాప్చర్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే సింహం అతడి వైపుగా ముందుకు కదులుతూ వస్తుంది. ఇక దగ్గరకు రాగానే అతడిపైకి ఒక ఉదుటున దూకింది. ఆ వ్యక్తి సింహం జూలు పట్టుకుని నిమరడంతో అది పెంపుడు జంతువు మాదిరిగా ప్రవర్తింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Also Watch:
Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. వీడియో
Viral Video: రూ.500 కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! వీడియో
Viral Video: ఇదేంది సామీ !! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్ !! వీడియో
Corona Vada: ఓరి దేవుడా !! క..క..కరోనా వడనా !! వీడియో
PM Modi: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో చూడండి
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

