Viral Video: రూ.500 కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! వీడియో
లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా సంఘటనలను చూశాం. కానీ కేవలం 500రూపాయల కోసం కొట్టుకోవడం గురించి విన్నారా.?
లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా సంఘటనలను చూశాం. కానీ కేవలం 500రూపాయల కోసం కొట్టుకోవడం గురించి విన్నారా.? పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేసేందుకు 5వందల రూపాయలు డిమాండ్ చేయడంతో ఈ గొడవ జరిగింది.
Also Watch:
Viral Video: ఇదేంది సామీ !! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్ !! వీడియో
Corona Vada: ఓరి దేవుడా !! క..క..కరోనా వడనా !! వీడియో
PM Modi: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో చూడండి
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

