Viral Video: కళ్లు కనిపించకున్నా బాస్కెట్‌బాల్ అదరగొట్టిన బాలిక.. పాప టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..
ఆమె కాన్ఫిడెన్స్‌కి అంధత్వం సిగ్గుపడింది.. తన ఆటతీరుకి విధిసైతం తలవంచింది. కళ్లు కనిపించకపోయినా తనలోని ప్రతిభతో సత్తా చాటింది ఓ బాలిక. సాధారణంగా కళ్లు కనిపించే వారికే బాస్కెట్‌బాల్ ఆట కష్టమైంది. ఎంతో అనుభవజ్ఞులు.. ప్రాక్టీస్ ఉన్నవారు కూడా ఒక్కోసారి రిమ్‌లో బాల్ వేయలేరు.
ఆమె కాన్ఫిడెన్స్‌కి అంధత్వం సిగ్గుపడింది.. తన ఆటతీరుకి విధిసైతం తలవంచింది. కళ్లు కనిపించకపోయినా తనలోని ప్రతిభతో సత్తా చాటింది ఓ బాలిక. సాధారణంగా కళ్లు కనిపించే వారికే బాస్కెట్‌బాల్ ఆట కష్టమైంది. ఎంతో అనుభవజ్ఞులు.. ప్రాక్టీస్ ఉన్నవారు కూడా ఒక్కోసారి రిమ్‌లో బాల్ వేయలేరు. ఎన్నోసార్లు విఫలమవుతుంటారు. కానీ ఓ అంధ బాలిక ఒకే అటెంప్ట్‌లో అద్భుతమైన స్కోర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.ఓ మైదానంలో ఇంటర్ స్కూల్ గేమ్స్ జరుగుతున్నాయి. బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంలో ప్రేక్షకులు కిక్కిరిసిపోయారు. జూల్స్ హూగ్‌లాండ్ అనే అంధ బాలిక బాల్‌పట్టుకుని రెడీగా ఉంది. బాస్కెట్ రిమ్ వెనుకాల ఓ టీచర్ ఓ రాడ్డుతో శబ్దం చేస్తూ ఉంది. ఆ శబ్దం ఆధారంగా జూల్స్ ఒకే అటెంప్ట్‌లో స్కోర్ చేసింది. దాంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా నిల్చొని చప్పుట్లతో హర్షద్వానాలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు బాలిక టాలెంట్‌కు ముగ్దులవుతున్నారు. తమ కామెంట్లతో బాలికను బ్లెస్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

