Viral Video: నిజమైనవి అనుకుంటే పొరపాటే.. మీ కళ్లను మాయచేసే వింతలు ఇవి.. వీడియో చేస్తే షాకే..

మన కళ్లు మనల్ని మోసం చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. వేసవిలో ఎండమావులను చూపిస్తాయి... ఆకాశం.. భూమి కలిసినట్టుగా

Viral Video: నిజమైనవి అనుకుంటే పొరపాటే.. మీ కళ్లను మాయచేసే వింతలు ఇవి.. వీడియో చేస్తే షాకే..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 08, 2022 | 8:32 PM

మన కళ్లు మనల్ని మోసం చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. వేసవిలో ఎండమావులను చూపిస్తాయి… ఆకాశం.. భూమి కలిసినట్టుగా చూపిస్తూ మనల్ని వెర్రివాళ్లను మోసం చేస్తుంటాయి. ఇక వస్తువుల విషయాల్లోనూ చాలా పొరపాట్లే జరుగుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో కనిపించేవి నిజమైన వస్తువులు అనుకుంటే పొరపాటు పడినట్టే. పూలకుండి నుంచి డస్ట్ బిన్, షూస్ వరకు అన్నింటిని ఎంతో అందంగా చూపిస్తారు. నిజమైనవి అని దగ్గరకు వెళ్తే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకో ఆ వీడియో చూసి తెలుసుకుందామా.

ఆ వీడియోలో కనిపించే పూలకుండి.. డస్ట్ బిన్, షూస్, చెక్క, క్యూ్బ్ ఇలా అన్ని వస్తువులు ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ అవి నిజమైనవి కాదండోయ్.. అన్ని కేకులే.. పూలకుండిగా.. షూగా కేకులను అందంగా తయారూచేసి..ఆ తర్వాత వాటిని కట్ చేస్తారు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు..పదుల రకాల వస్తువులను ఎంతో అందంగా కేకులతో రెడీ చేస్తారు. వాటిని కట్ చేస్తే కానీ అసలు విషయం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసి నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: Bloody Mary: బ్లడీ మేరీ మేకింగ్ వీడియో రిలీజ్.. అంధురాలిగా నివేదా పేతురాజ్..

Salaar: ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్.. సలార్ నుంచి గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా ?..

Manchu Vishnu: సన్నీ లియోన్‏ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..

Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..