100 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిపై డేగ దాడి !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Phani CH

Phani CH |

Updated on: Apr 26, 2022 | 9:59 AM

కుటుంబాన్ని పోషించుకునేందుకు పని చేయడం అనేది జీవితంలో ముఖ్యమైన భాగం. వివిధ రకాల పనులు చేసుకోవడం అనేది నిత్య జీవన కృత్యం. అయితే కొంత మంది అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో పని చేయాల్సి వస్తుంది.

కుటుంబాన్ని పోషించుకునేందుకు పని చేయడం అనేది జీవితంలో ముఖ్యమైన భాగం. వివిధ రకాల పనులు చేసుకోవడం అనేది నిత్య జీవన కృత్యం. అయితే కొంత మంది అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో పని చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ లు కట్టడం, ఎత్తైన భవనాలకు రంగులు వేయడం, కిటికీ అద్దాలు శుభ్రపరచడం వంటివి చెప్పుకోవచ్చు. ఎత్తైన ప్రదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఊహించని ప్రమాదం జరిగితే.. ఇక అంతే సంగతులు. ఎటూ కదల్లేక, ఎక్కడికీ వెళ్లలేక నానా కష్టాలు పడుతుంటారు. ఈ వీడియో కూడా అలాంటిదే. ఎత్తైన భవనంపైకి ఎక్కి ఓ వ్యక్తి కిటికీలు శుభ్రం చేస్తున్నాడు. అదే సమయంలో ఓ డేగ పక్షి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇలా పలుమార్లు గాల్లో చక్కర్లు కొడుతూ అతన్ని గాయపరచాలని చూసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ బామ్మ !! 11 రకాల వాహనాలను అలవోకగా నడిపేస్తుంది !!

మహిళకు స్కాన్‌ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్ !!

నిరుపేద త‌ల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్‌ !! ఏం చేశాడంటే ??

నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు

AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu