సాధారణంగా శునకాలు 10 నుంచి 13 ఏళ్లు జీవిస్తాయి. కొన్ని జాతుల కుక్కులు అంతకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే.. ఓ శునకం మాత్రం గిన్నిస్ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ కుక్క 21 ఏళ్లుగా జీవిస్తోంది మరి. ప్రపంచంలోనే భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద వయస్సు గల శునకంగా చువావా అనే ఈ కుక్క ప్రపంచ రికార్డు సాధించింది. ఇది జనవరి 9, 2001న జన్మించింది. దీని వయస్సు ఇప్పుడు 21 సంవత్సరాల 97 రోజులు. ఈ కుక్కను దాని యజమాని ఓ జంతువుల ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారట. 21 ఏళ్ల చువావా టోబీకీత్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కుక్క అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరిచింది. విషయం తెలిసిన వెంటనే షోర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్సు గల శునకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కిన చువావా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ బామ్మ !! 11 రకాల వాహనాలను అలవోకగా నడిపేస్తుంది !!
మహిళకు స్కాన్ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్ !!
నిరుపేద తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్ !! ఏం చేశాడంటే ??
నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు
AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే