AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే
మీకు ఇంగ్లీష్ వచ్చా.. ఇంగ్లీష్ అంటే హాయ్ హౌ ఆర్ యు…వేర్ ఆర్ యూ గోయింగ్.. ఐయామ్ వెయిటింగ్.. చిన్న పదాలు కాదు. ‘ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్’.. ‘ఎంకీస్ మ్యారేజ్.. సుబ్బీస్ డెత్ యానివర్సరీ’ లాంటి శంకర్ దాదా ఎంబిబిఎస్ బట్లర్ ఇంగ్లీష్ కాదు..
మీకు ఇంగ్లీష్ వచ్చా.. ఇంగ్లీష్ అంటే హాయ్ హౌ ఆర్ యు…వేర్ ఆర్ యూ గోయింగ్.. ఐయామ్ వెయిటింగ్.. చిన్న పదాలు కాదు. ‘ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్’.. ‘ఎంకీస్ మ్యారేజ్.. సుబ్బీస్ డెత్ యానివర్సరీ’ లాంటి శంకర్ దాదా ఎంబిబిఎస్ బట్లర్ ఇంగ్లీష్ కాదు.. అచ్చమైన అమెరికన్ ఇంగ్లీష్.. అటువంటి ఫారిన్ ఇంగ్లీష్ పల్లెల్లో చదువుకునే మన తెలుగు మీడియం హైస్కూల్ పిల్లలు మాట్లాడితే ఎలా ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే.. అచ్చమైన పల్లెటూరి వాతావరణం కాని అక్కడి హైస్కూల్ విద్యార్థులు మాత్రం హాయ్.. హలో.. వి ఆర్ ఫ్రం బెండపూడి… అంటూ అమెరికాలోని విద్యార్థులతో సైతం ఆన్‌లైన్‌లో ఫారన్ స్లాంగ్‌లో మాట్లాడుతున్నారు. ఏంటి మీకేమైనా డౌట్ ఉందా.. అయితే ఈ వీడియోలు చూసేయండి.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos