మహిళకు స్కాన్ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్ !!
సాధారణంగా జంతువులకు కొమ్ములు ఉంటాయని వింటుంటాం. అయితే ఒక మహిళకు కొమ్ములు శరీరంలో నుంచి పొడుచుకుని వచ్చాయి. అది పెరుగుతూపోతూ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
సాధారణంగా జంతువులకు కొమ్ములు ఉంటాయని వింటుంటాం. అయితే ఒక మహిళకు కొమ్ములు శరీరంలో నుంచి పొడుచుకుని వచ్చాయి. అది పెరుగుతూపోతూ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 63 ఏళ్ల మలేషియన్ మహిళకు వక్షోజంపై కొమ్ములాంటి ట్యూమర్లు పెరిగాయి. వాటి చుట్టూ ఆమెకు దురద రావడం మొదలై ఇబ్బంది కలుగుతుండటంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించింది. ‘మిస్టిరియస్ హార్న్’ లు దాదాపుగా ఐదు అంగుళాల పొడవు పెరిగాయి. డాక్టర్లు మొదట దీన్ని క్యాన్సర్ అనుకుని.. కొన్ని టెస్టులు నిర్వహించారు. అయితే రిపోర్ట్స్‌లో అది క్యాన్సర్ కాదని తేలింది. చర్మం, వెంట్రుకలు, గోళ్లలో ఉండే కెరటిన్ ప్రొటీన్ అధిక ఉత్పత్తి కారణంగా .. వైరల్ వార్ట్స్‌గా కొమ్ములు పొడుచుకొచ్చాయని డాక్టర్లు చెప్పారు. చివరికి వాటిని ఆపరేషన్ చేసి తొలగించి ఆమెకు విముక్తిని కలిగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుపేద తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్ !! ఏం చేశాడంటే ??
నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు
Viral Video: కోతి ముందే కుప్పిగంతులా !! తిక్క కుదిర్చిందిగా !!
AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

