నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో వినోదానికి కొదవే ఉండదు. అందలోనూ జంతువులకు సంబందించిన కంటెంట్ అంటే నెటిజన్లు తెగా ఇష్టపడతారు. తాజాగా ఓ కోతిపిల్లకి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో వినోదానికి కొదవే ఉండదు. అందలోనూ జంతువులకు సంబందించిన కంటెంట్ అంటే నెటిజన్లు తెగా ఇష్టపడతారు. తాజాగా ఓ కోతిపిల్లకి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్, లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతిపిల్ల ఓ షింక్ మీద కూర్చుని ఉంది. అక్కడ టాప్‌లోంచి వస్తున్న నీటిని పట్టుకోవడానికి కోతిపిల్ల ట్రై చేస్తుంటుంది. అది ఎంత ప్రయత్నించినా చేతిలో నీరు నిలువకుండా జారిపోతుంటుంది. అయినా పట్టువదలని కోతిపిల్ల నీటిని పట్టుకోడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఈ ఫన్నీ వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కామెంట్లతో తమ స్పందనని తెలియజేస్తున్నారు. చిన్ననాటి ఆటలు గుర్తుకొస్తున్నాయని కొందరు… పాపం కోతిపిల్ల అమాయకమైంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: కోతి ముందే కుప్పిగంతులా !! తిక్క కుదిర్చిందిగా !!
AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

