నిరుపేద త‌ల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్‌ !! ఏం చేశాడంటే ??

Phani CH

Phani CH |

Updated on: Apr 26, 2022 | 7:23 AM

ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.. నిరుపేద త‌ల్లికిచ్చిన మాట కోసం ఆమె కొడుకుకు ట్యూష‌న్ చెబుతున్నాడు. డ్యూటీ అయిపోగానే క‌ట్టెప‌ట్టుకొని టీచ‌ర్ అవ‌తార‌మెత్తుతున్నాడు.

ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.. నిరుపేద త‌ల్లికిచ్చిన మాట కోసం ఆమె కొడుకుకు ట్యూష‌న్ చెబుతున్నాడు. డ్యూటీ అయిపోగానే క‌ట్టెప‌ట్టుకొని టీచ‌ర్ అవ‌తార‌మెత్తుతున్నాడు. ఫుట్‌పాత్‌పైన విద్యార్థికి ట్రాఫిక్ కానిస్టేబుల్ చ‌దువు చెబుతున్న ఫొటో నెట్టింట వైర‌ల్ అయింది. ప్ర‌కాశ్ ఘోష్..కోల్‌క‌తాలో సౌత్ఈస్ట్ ట్రాఫిక్ గార్డ్‌గా ప‌నిచేస్తున్నాడు. అత‌డు డ్యూటీ చేసే ప్రాంతంలోనే రోడ్డుప‌క్క‌న ఓ మ‌హిళ స్ట్రీట్ ఫుడ్ అమ్ముతోంది. ఇల్లులేక‌పోవ‌డంతో ఫుట్‌పాత్‌పైనే కొడుకుతో క‌లిసి ఉంటుంది. ఆమె కొడుకును స్థానిక‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చదివిస్తుంది. కొడుకు చ‌ద‌వుపై శ్ర‌ద్ధ‌పెట్ట‌క‌పోవ‌డంతో ఆ త‌ల్లి బాధపడింది. ప‌క్క‌నే విధులు నిర్వ‌ర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో చెప్ప‌గా, అత‌ను రోజూ ట్యూష‌న్ చెబుతాన‌ని ఆ త‌ల్లికి మాటిచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు

Viral Video: కోతి ముందే కుప్పిగంతులా !! తిక్క కుదిర్చిందిగా !!

AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu