సూపర్ బామ్మ !! 11 రకాల వాహనాలను అలవోకగా నడిపేస్తుంది !!
వయసు పెరిగేకొద్దీ కొందరు నిస్సాహాయత ప్రదర్శిస్తుంటారు. కృష్ణా, రామా అంటూ ఇంటికే పరిమితం అయిపోతుంటారు. ఇంట్లోనే పిల్లలతో, పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంటారు.
వయసు పెరిగేకొద్దీ కొందరు నిస్సాహాయత ప్రదర్శిస్తుంటారు. కృష్ణా, రామా అంటూ ఇంటికే పరిమితం అయిపోతుంటారు. ఇంట్లోనే పిల్లలతో, పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే, ఈ బామ్మ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అంటోంది. తాను అందరిలాంటి మహిళను కాదు.. వెరీ స్పెషల్ పర్సన్ అంటోంది. అనటమే కాదు.. నిరూపించి చూపించింది కూడా. అవును.. కేరళకు చెందిన ఈ బామ్మ పేరు రాధామణి. అందరూ ఆమెను ముద్దుగా మణి అమ్మ అని పిలుచుకుంటారు. 71 వయసులో 11 రకాల వాహనాల లైసెన్స్ పొంది అందరిచీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత వయసులో 11 రకాల వెహికిల్ లైసెన్స్ పొందిన ఏకైక మహిళగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రాధామణి భర్త త్విలాల్.. 1978లో డ్రైవింగ్ స్కూల్‌ని ప్రారంభించారు. అప్పటి నుంచి రాధామణి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఏకంగా 11 రకాల వాహనాలను అవలీలగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళకు స్కాన్ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్ !!
నిరుపేద తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్ !! ఏం చేశాడంటే ??
నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు
Viral Video: కోతి ముందే కుప్పిగంతులా !! తిక్క కుదిర్చిందిగా !!
AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

