రోబోలా మారిన బీఎండబ్ల్యూ కారు !! టర్కిష్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ
సృజనాత్మకత ఉట్టిపడేలా పనులను చేసే వారిని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ఎప్పుడు అభినందిస్తూనే ఉంటారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆయన.. తరుచూ ఏదోక పోస్ట్‌తో హాట్‌టాపిక్‌గా మారుతారు. తాజాగా చిత్రవిచిత్ర రీతిలో రూపొందించిన కారు గురించిన విషయాలను నెటిజన్లకు షేర్ చేసి అబ్బురపర్చారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాదిరి ఓ కారు రయ్ మంటూ వచ్చి ఆగి.. రోబో మాదిరిగా మారిపోతే అక్కడున్న వారు భయపడి పారిపోతారేమో..?
సృజనాత్మకత ఉట్టిపడేలా పనులను చేసే వారిని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ఎప్పుడు అభినందిస్తూనే ఉంటారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆయన.. తరుచూ ఏదోక పోస్ట్‌తో హాట్‌టాపిక్‌గా మారుతారు. తాజాగా చిత్రవిచిత్ర రీతిలో రూపొందించిన కారు గురించిన విషయాలను నెటిజన్లకు షేర్ చేసి అబ్బురపర్చారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాదిరి ఓ కారు రయ్ మంటూ వచ్చి ఆగి.. రోబో మాదిరిగా మారిపోతే అక్కడున్న వారు భయపడి పారిపోతారేమో..? టర్కీకి చెందిన లెట్ విజన్ అనే కంపెనీ 2016లో ఇలాంటి ప్రయోగమే చేసింది. బీఎండబ్ల్యూ కారును రోబో మాదిరిగా మార్చేసింది. కాకపోతే నాటి స్టోరీని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇది నిజ జీవితాన్ని మార్చేసే ఆవిష్కరణ. దీన్ని టర్కిష్ ఆర్ అండ్ డీ కంపెనీ అభివృద్ధి చేసి ప్రదర్శించింది. మన ఆర్ అండ్ డీ లోనూ ఇలాంటి ఫన్ తప్పకుండా ఉండాలి అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అంతేకాదు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ వేలు మహీంద్రాకు ట్యాగ్ చేశారు. అంటే ఈ విధమైన ఆవిష్కరణలపైనా దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించినట్టయింది. త్వరలోనే ఈ ఇలాంటి కార్లను మహేంద్ర పరుగులు పెట్టిస్తుందేమో మరీ!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్‌విచ్ తింటున్నారా.. జాగ్రత్త !!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెటిల్.. అంబానీ అయినా ఈ టీ పాట్ కొనడం కష్టమేమో !!
విమానంలో చిన్నారి ఫస్ట్ బర్త్‌డే .. పాప తల్లితండ్రులకు సంస్థ స్వీట్ సర్‌ప్రైజ్ !!
వావ్ .. నేచురల్ వాష్ బేషిన్.. ఐడియా అద్దిరిపోలా !!
రిసెప్షన్‌పై ఎలుగుబంటి దాడి !! కొత్త జంటకు మిగల్చకుండా తినేసింది !!
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

