ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెటిల్.. అంబానీ అయినా ఈ టీ పాట్ కొనడం కష్టమేమో !!
భారతదేశంలో టీకి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఉదయాన్నే వేడి వేడి కప్పు టీతో వారి జీవన ప్రయాణం ప్రారంభిస్తారు చాలామంది. ఇంటికి వచ్చిన అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించేది టీ. రకరకాల ఫ్లేవర్స్‌లో తయారు చేసిన ఈ టీని సాంప్రదాయకంగా టీపాట్‌లో నింపి, దానిని కప్పులో పోసి, సాసర్‌తో అతిథులకు అందింస్తారు. అయితే ఈ టీపాట్‌లు రకరకాల రూపాలలో ఉంటాయి. ఈ టీపాట్ అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది.
భారతదేశంలో టీకి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఉదయాన్నే వేడి వేడి కప్పు టీతో వారి జీవన ప్రయాణం ప్రారంభిస్తారు చాలామంది. ఇంటికి వచ్చిన అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించేది టీ. రకరకాల ఫ్లేవర్స్‌లో తయారు చేసిన ఈ టీని సాంప్రదాయకంగా టీపాట్‌లో నింపి, దానిని కప్పులో పోసి, సాసర్‌తో అతిథులకు అందింస్తారు. అయితే ఈ టీపాట్‌లు రకరకాల రూపాలలో ఉంటాయి. ఈ టీపాట్ అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఓ టీపాట్ మాత్రం ఏకంగా 24 కోట్ల రూపాయల ధరతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్ రికార్డులకెక్కింది. అవును, మీరు విన్నది నిజమే. ఇటీవల, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2016 నుండి రికార్డును కలిగి ఉన్న ప్రపంచంలోనే అత్యంత విలువైన టీపాట్ గురించి ఓ పోస్ట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో చిన్నారి ఫస్ట్ బర్త్‌డే .. పాప తల్లితండ్రులకు సంస్థ స్వీట్ సర్‌ప్రైజ్ !!
వావ్ .. నేచురల్ వాష్ బేషిన్.. ఐడియా అద్దిరిపోలా !!
రిసెప్షన్‌పై ఎలుగుబంటి దాడి !! కొత్త జంటకు మిగల్చకుండా తినేసింది !!
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

