రిసెప్షన్‌పై ఎలుగుబంటి దాడి !! కొత్త జంటకు మిగల్చకుండా తినేసింది !!
అమెరికాలో వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట బంధుమిత్రులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తే ఓ ఎలుగుబంటి ఆ పార్టీలో నానా రచ్చ చేసింది. కొలరాడోకు చెందిన బ్రాండన్ మార్టినెజ్, కైలిన్ మెక్‌రాసీ-మార్టినెజ్ ఇటీవల బౌల్డర్ కౌంటీలో పెండ్లి చేసుకున్నారు. స్పెషల్ డే రోజు భారీ వర్షం కురవడంతో ఊహించని అతిధి ఆ పార్టీలో ప్రత్యక్షమైంది
అమెరికాలో వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట బంధుమిత్రులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తే ఓ ఎలుగుబంటి ఆ పార్టీలో నానా రచ్చ చేసింది. కొలరాడోకు చెందిన బ్రాండన్ మార్టినెజ్, కైలిన్ మెక్‌రాసీ-మార్టినెజ్ ఇటీవల బౌల్డర్ కౌంటీలో పెండ్లి చేసుకున్నారు. స్పెషల్ డే రోజు భారీ వర్షం కురవడంతో ఊహించని అతిధి ఆ పార్టీలో ప్రత్యక్షమైంది. డెజెర్ట్ టేబుల్‌పైకి దూకిన ఎలుగుబంటి వెడ్డింగ్ పార్టీలో చెలరేగింది. డ్రింక్స్ తాగేసి టేబుల్‌ను చిందరవందర చేసింది. వంటకాలను ఆరగించి ఆవలించింది. కైలిన్ ఫేస్‌బుక్‌లో ఈ ఫొటోలను షేర్ చేస్తూ తనకెదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ఓ ఎలుగుబంటి మా డెజెర్ట్ బార్‌కు వచ్చిన వేళ అంటూ.. సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్ రికార్డు సొంతం
Naa Anveshana: వైజాగ్ యూట్యూబర్ అన్వేష్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
తెలివైన దొంగ.. కుక్కకు ముద్దుపెట్టి..సైకిల్ లేపేసాడు
పిల్లి.. పులిగా మారడాన్ని మీరు చూశారా.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

