తెలివైన దొంగ.. కుక్కకు ముద్దుపెట్టి..సైకిల్ లేపేసాడు
దొంగలు అప్‌డేట్ అవుతున్నారు. ఇంతకు ముందు ఎక్కడైనా చోరీకి వెళ్లినప్పుడు అక్కడ కుక్కలుంటాయేమోనని భయపడేవారు. అపరిచితులు, దొంగను చూసి మొరిగే కుక్కలు ఎక్కువ. కొన్ని శునకాలు అయితే కాస్త కూడా టైమ్ వేస్ట్ చేయకుండా కొత్త వారి పిక్కలు కొరికి పడేస్తాయి. అందుకే చోరీకి వెళ్లిన చోట కుక్క అరుపు వినగానే దంగలు వెనక్కి తిరిగిచూడకుండా పరుగెడతారు. కానీ, ఇక్కడ సీన్ వేరు. వీడు శునకాలను కూడా తన స్నేహంతో బురిడీకొట్టించగల నేర్పరి దొంగ.
దొంగలు అప్‌డేట్ అవుతున్నారు. ఇంతకు ముందు ఎక్కడైనా చోరీకి వెళ్లినప్పుడు అక్కడ కుక్కలుంటాయేమోనని భయపడేవారు. అపరిచితులు, దొంగను చూసి మొరిగే కుక్కలు ఎక్కువ. కొన్ని శునకాలు అయితే కాస్త కూడా టైమ్ వేస్ట్ చేయకుండా కొత్త వారి పిక్కలు కొరికి పడేస్తాయి. అందుకే చోరీకి వెళ్లిన చోట కుక్క అరుపు వినగానే దంగలు వెనక్కి తిరిగిచూడకుండా పరుగెడతారు. కానీ, ఇక్కడ సీన్ వేరు. వీడు శునకాలను కూడా తన స్నేహంతో బురిడీకొట్టించగల నేర్పరి దొంగ. అందుకే తనకు కావలసిన కాస్ట్‌లీ సైకిల్‌ను ఎంతో చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోయాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంటి ముందు కొన్ని సైకిళ్లు పార్క్ చేసి ఉన్నాయి. అక్కడికి ఓ యువకుడు బ్యాగ్ తగిలించుకొని వచ్చాడు. అక్కడున్న కాస్ట్‌లీ సైకిల్ తీసుకొని వెళ్లబోయాడు. ఇంతలో ఆ ఇంట్లోంచి ఓ కుక్క పరుగెత్తుకొచ్చింది. వచ్చీ రాగానే కొత్త వ్యక్తి దగ్గరకు వెళ్లింది. కుక్కను చూసిన ఆ దొంగ, పారిపోవడం కంటే దాన్ని మచ్చిక చేసుకోవడం మంచి ఉపాయంగా భావించాడు. వెంటనే సైకిల్ ను తిరిగి ముందున్న చోటే పార్క్ చేసి, శునకాన్ని దగ్గరకు తీసుకున్నాడు. అది మాత్రం అతడ్ని విడిచి పెట్టడం లేదు. దాన్ని కాసేపు ముద్దుచేసి, నీకు పెట్టడానికి నాదగ్గర ఏమీలేవు.. ఈసారి వచ్చినప్పుడు తెస్తాను అన్నట్టుగా ఖాళీ చేతులు ఆ కుక్కకు చూపించి, మొత్తానికి దాన్ని వదిలించుకుని సైకిల్ ను తీసుకుని వెళ్లిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లి.. పులిగా మారడాన్ని మీరు చూశారా.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
తలకు హెల్మెట్ వేసుకుంటేనే ఆఫీస్‌కి ఎంట్రీ !!
RGV: దిమ్మతిరిగేలా.. టైం చూసి ఇచ్చాడయ్యా… ఆర్జీవీ..
Bhola Shankar: చిరు ‘భోళా శంకర్’ నిలిపివేత !! ఎందుకంటే ??
Bhola Shankar Review: చిరు ‘భోళా శంకర్’ హిట్టా ?? ఫట్టా ??
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

