Bhola Shankar Review: చిరు ‘భోళా శంకర్’ హిట్టా ?? ఫట్టా ??
వాల్తేరు వీరయ్య లాంటి.. బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్లో.. మెగా స్టార్ చిరు చేస్తున్న సినిమా భోళా శంకర్. అజిత్ వేదాలం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి రిలీజ్‌కు కొన్ని గంటల ముందే వివాదాస్పదంగా మారిన ఈసినిమా ఎలా ఉంది? చిరు కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్ కానుందా? వర్జినల్ వేదాలం మూవీని మించేలా ఉందా? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..! శంకర్ అలియాస్ చిరంజీవి తన చెల్లి మహాలక్ష్మి
వాల్తేరు వీరయ్య లాంటి.. బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్లో.. మెగా స్టార్ చిరు చేస్తున్న సినిమా భోళా శంకర్. అజిత్ వేదాలం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి రిలీజ్‌కు కొన్ని గంటల ముందే వివాదాస్పదంగా మారిన ఈసినిమా ఎలా ఉంది? చిరు కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్ కానుందా? వర్జినల్ వేదాలం మూవీని మించేలా ఉందా? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..! శంకర్ అలియాస్ చిరంజీవి తన చెల్లి మహాలక్ష్మి అలియాస్ కీర్తి సురేష్తో కలిసి కలకత్తాకు వస్తాడు. అక్కడే ఉండి టాక్సీ డ్రైవర్‌గా జాబ్ చేస్తుంటాడు. అదే సమయంలో సిటీలో ఓ మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటుంది. అమ్మాయిలను వ్యాపారంలోకి దించుతుంటుంది. అయితే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో శంకర్ ఒకర్ని గుర్తు పడతాడు. పోలీసులకు చెప్తాడు. అదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్లందర్నీ చంపేస్తుంటాడు శంకర్. అసలు టాక్సీ డ్రైవర్‌గా ఉండే శంకర్‌కు ఆ మాఫియాతో గొడవేంటి.. వాళ్లనెందుకు టార్గెట్ చేసాడు..? మధ్యలో లాస్య అలియాస్ తమన్నా ఎందుకొచ్చింది..? అనేది మిగిలిన కథ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ambati Rambabu: రేణు దేశాయ్ మాటలపై.. అంబటి రియాక్షన్
Posani Krishna Murali: ఆ విషయం గురించి చిరుకు ముందే చెప్పా.. పోసాని కృష్ణ మురళి కామెంట్స్
Kushi: No.1 ట్రైలర్ గా ఖుషి.. నెట్టింట సూపర్ రెస్పాన్స్
Jailer: Day1 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన రజినీ..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

