Ambati Rambabu: రేణు దేశాయ్ మాటలపై.. అంబటి రియాక్షన్
నిన్న కాక మొన్నే బ్రో సినిమాలో తనను ఇమిటేట్ చేశారంటూ.. ప్రెస్ మీట్ పెట్టి మరీ అరిచి గీపెట్టిన ఏపీ మినిస్టర్ అంబటి రాంబాబు.. ఈసారి ట్విటర్టర్లో ఓ చిరు కామెంట్ చేశారు. బ్రో సినిమాపై తను పెట్టిన పంచాయితీ ముగియగానే.. చిరు సెటైరికల్ మాటలపై రియాక్టైన ఈ స్టైలిష్ మినిస్టర్.. ఇప్పుడు పవన్ ఎక్స్ వైఫ్ రేణు ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అందులోనూ పవన్‌ను కోట్ చేస్తూ.. మరో రచ్చను రగిలించే ప్రయత్నం చేశారు. ఎస్ ! నన్ని మొన్నటి వరకు సినిమాలకు దూరంగా.. సామాజిక కార్యక్రమాలను దగ్గరగా ఉన్న రేణు..
నిన్న కాక మొన్నే బ్రో సినిమాలో తనను ఇమిటేట్ చేశారంటూ.. ప్రెస్ మీట్ పెట్టి మరీ అరిచి గీపెట్టిన ఏపీ మినిస్టర్ అంబటి రాంబాబు.. ఈసారి ట్విటర్టర్లో ఓ చిరు కామెంట్ చేశారు. బ్రో సినిమాపై తను పెట్టిన పంచాయితీ ముగియగానే.. చిరు సెటైరికల్ మాటలపై రియాక్టైన ఈ స్టైలిష్ మినిస్టర్.. ఇప్పుడు పవన్ ఎక్స్ వైఫ్ రేణు ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అందులోనూ పవన్‌ను కోట్ చేస్తూ.. మరో రచ్చను రగిలించే ప్రయత్నం చేశారు. ఎస్ ! నన్ని మొన్నటి వరకు సినిమాలకు దూరంగా.. సామాజిక కార్యక్రమాలను దగ్గరగా ఉన్న రేణు.. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. బిజీ అవుతున్నారు. కానీ మధ్యలో .. ఏపీ పొలిటికల్ ముఖచిత్రంలో పవన్ విమర్శిస్తున్న నేతలు.. తనను తన పిల్లలను కూడా అందులోకి లాగడాన్ని సహించలేకపోయారు. దీంతో నేరుగా తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో రాజకీయాల్లో విమర్శలు సహజం అంటూనే.. తనను కానీ… తన పిల్లలను కానీ రాజకీయాల్లోకి లాగొద్దంటూ.. ఏపీ లీడర్స్‌ను రిక్వెస్ట్ చేశారు. దాంతో పాటే.. తన విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే అన్నారు. కానీ పవన ఆశయాలు.. గొప్పవని , ప్రజల కోసం పని చేయాలన్న ఆయన తీరును ప్రశంసిచందగిందని ఆయన్ను ఆకాశానికెత్తారు. పవన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ.. ఏపీ ప్రజలను రెక్వెస్ట్ చేశారు. మొత్తానికి ఈ వీడియోతో తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అయ్యారు రేణు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Posani Krishna Murali: ఆ విషయం గురించి చిరుకు ముందే చెప్పా.. పోసాని కృష్ణ మురళి కామెంట్స్
Kushi: No.1 ట్రైలర్ గా ఖుషి.. నెట్టింట సూపర్ రెస్పాన్స్
Jailer: Day1 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన రజినీ..
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

