Jailer: సినిమా బాలేదన్నందుకు చావబాదిన ఫ్యాన్స్
సినిమాను సినిమాగా కాకుండా.. పర్సనల్ గా తీసుకోవడం రీసెంట్ డేస్లో మళ్లీ ఎక్కువైంది. తమ అభిమాన హీరోను కానీ.. ఆ హీరో సినిమాను విమర్శించడం కానీ చేస్తే.. ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ కొట్టుకోవడం మళ్లీ తెరపైకి వస్తోంది. ఫ్యాన్ వార్‌గా ఎప్పుటి నుంచో సౌత్ ఇండియాలో అందులోనూ..తమిళ స్టేట్లో ఎక్కువగా ఉన్న ఈ మహమ్మారి మళ్లీ వేళ్లూనేకుంటుంది. ఇక రజినీ జైలర్ సినిమా కారణంగా మరో బయటికి వచ్చింది. ఎస్ ! రజినీ హీరోగా... నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్ సినిమా తాజాగా రిలీజైంది.
సినిమాను సినిమాగా కాకుండా.. పర్సనల్ గా తీసుకోవడం రీసెంట్ డేస్లో మళ్లీ ఎక్కువైంది. తమ అభిమాన హీరోను కానీ.. ఆ హీరో సినిమాను విమర్శించడం కానీ చేస్తే.. ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ కొట్టుకోవడం మళ్లీ తెరపైకి వస్తోంది. ఫ్యాన్ వార్‌గా ఎప్పుటి నుంచో సౌత్ ఇండియాలో అందులోనూ..తమిళ స్టేట్లో ఎక్కువగా ఉన్న ఈ మహమ్మారి మళ్లీ వేళ్లూనేకుంటుంది. ఇక రజినీ జైలర్ సినిమా కారణంగా మరో బయటికి వచ్చింది. ఎస్ ! రజినీ హీరోగా… నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్ సినిమా తాజాగా రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు తమిళ్ స్టేట్‌లోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. యునానిమస్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఈ క్రమంలోన తమిళనాడులోని రజినీ ఫ్యాన్స్.. జైలర్ సినిమాను బాలేదన్న ఓ వ్యక్తిని పట్టుకుని చావబాదడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే! తమిళనాడులోని వెట్రి థియేటర్లో 9 గంటల షో అయిపోయాక ఓ వ్యక్తి సినిమా బాలేదంటూ.. అక్కడున్న మీడియాతో చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటే.. రజినీకి వ్యతిరేకంగా.. మరో హీరో విజయ్ దళపతికి అనుకూలంగా.. కామెంట్స్ చేశారు. దీంతో అక్కడే ఉన్న రజీన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆ వ్యక్తిగా దూకారు. తమ హీరో రజినీని విమర్శిస్తావా అంటూ.. ఆ వ్యక్తిని చావబాదారు. హీరో విజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కొద్ది సేను థియేటర్ దగ్గర నానా హంగామా చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఈ రోజుల్లో హీరోల కోసం కొట్టుకోవడం ఏంటనే కామెట్ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కప్పులో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న బల్లి !! నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ఆ మాల్‌లో క్యాష్ కౌంటర్ ఉండదు…మరి పేమెంట్ ఎలా ?
దెయ్యాల ప్యాలెస్.. ఎగిరే వైన్ గ్లాసులు.. రాత్రుళ్లు వింత శబ్దాలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

