వీళ్ల తెలివి మాములుగా లేదుగా !! సిగ్నల్ లైట్ లేదని ??
రోడ్డు మీద ప్రయాణించేవారు మలుపులు తిరిగే సమయంలో.. ఇండికేటింగ్ సిగ్నల్ వేస్తుంటారు. అలా వేయడం వల్ల జరగకూడని ప్రమాదాలను అరికట్టవచ్చు. ఇదే ఆలోచనతో ఓ యువకుడు తన బైక్‌కి సిగ్నల్ లైట్ లేకపోయినా వెనుక వచ్చేవారి కోసం ఇండికేట్ చేశాడు. సిగ్నల్ లైట్ లేకుండా ఎలా సిగ్నల్ ఇచ్చాడనే కదా మీ అనుమానం.. అందులోనే ఉంది ట్విస్ట్, అతని తెలివి. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ యువకుడు బైక్‌కి సిగ్నల్ లైట్ లేని సమయంలో కూడా ఎలా సిగ్నల్ వేయవచ్చో
రోడ్డు మీద ప్రయాణించేవారు మలుపులు తిరిగే సమయంలో.. ఇండికేటింగ్ సిగ్నల్ వేస్తుంటారు. అలా వేయడం వల్ల జరగకూడని ప్రమాదాలను అరికట్టవచ్చు. ఇదే ఆలోచనతో ఓ యువకుడు తన బైక్‌కి సిగ్నల్ లైట్ లేకపోయినా వెనుక వచ్చేవారి కోసం ఇండికేట్ చేశాడు. సిగ్నల్ లైట్ లేకుండా ఎలా సిగ్నల్ ఇచ్చాడనే కదా మీ అనుమానం.. అందులోనే ఉంది ట్విస్ట్, అతని తెలివి. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ యువకుడు బైక్‌కి సిగ్నల్ లైట్ లేని సమయంలో కూడా ఎలా సిగ్నల్ వేయవచ్చో నెటిజన్లకు డెమో ఇచ్చినట్లయింది. దీంతో వీడియోపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోలో ఓ ఇద్దరు యువకులు బైక్‌పైన వెళ్తున్నారు. వారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనక నుంచి వచ్చే వారి కోసం సిగ్నల్ వేశారు. మీరు గమనించినట్లయితే వారు నడిపే బైక్‌కి సిగ్నల్స్ లేవు. సిగ్నల్ లైట్స్ లేకపోవడంతో వెనుక కూర్చున్న యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెనక్కు చూపించి సిగ్నల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రీకరించినవారు దాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఆ యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పక్షిని గుర్తుపట్టండి.. ప్రభుత్వ ఉద్యోగం పట్టేయండి..
ఆ ద్వీపానికి వెళితే అంతమే !! నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు
ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ !! 60వేల రూపాయిల సుపారీ
Tomato price: టమోటా ధర ఢమాల్-రైతుల్లో నిరాశ
ద్వారాకా తిరుమల ఆలయం వద్ద అమానుషం !! దైవ సన్నిధిలోనే ??
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

