ద్వారాకా తిరుమల ఆలయం వద్ద అమానుషం !! దైవ సన్నిధిలోనే ??
అతడు ఆలయ పరిసరాల్లో యాచించడమే తప్పైంది. వృద్ధ వికలాంగుడన్న కనికరం లేకుండా ఓ సెక్యూరిటీ గార్డు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన చినవెంకన్న ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి ప్రతి నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఓ వికలాంగ యాచకుడికి
అతడు ఆలయ పరిసరాల్లో యాచించడమే తప్పైంది. వృద్ధ వికలాంగుడన్న కనికరం లేకుండా ఓ సెక్యూరిటీ గార్డు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన చినవెంకన్న ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి ప్రతి నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఓ వికలాంగ యాచకుడికి పై జరిగిన దాడి పలువురిని కంటతడి పెట్టిస్తోంది. అడుక్కోవడం తప్పా అంటూ.. ఆ యాచకుడు రోధిస్తుంటే అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లికి చెందిన మహాలక్ష్మణుడు గత కొన్ని రోజులుగా ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో భక్తులను యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. భక్తులు ఇచ్చిన సొమ్ముతో కడుపు నింపుకొని కాలం వెలదీస్తున్నాడు. అయితే జంట గోపురాల సమీపంలో భక్తులను యాచిస్తున్న మహాలక్ష్మణుడిపై దేవస్థానం సెక్యూరిటీ గార్డ్ విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఆలయ పరిసరాల్లో అడుక్కోవద్దంటూ అతనిపై దాడికి తెగబడ్డాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాగ్రత్త !! మీరు తాగేదీ పాలు కాదు.. కాలకూట విషం
TOP 9 ET News: ‘భోళా శంకర్’ నిలిపివేత | ఆల్ టైం రికార్డ్.. బాక్స్ బద్దలుకొట్టిన బాబు
Digital TOP 9 NEWS: రాస్తారోకో చేసిన కోతులు | దిగి వస్తున్న టమోటా ధరలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

