TOP 9 ET News: ‘భోళా శంకర్’ నిలిపివేత | ఆల్ టైం రికార్డ్.. బాక్స్ బద్దలుకొట్టిన బాబు
విడుదలకు ముందే వివాదాలు.. డిస్ట్రిబ్యూటర్ల గొడవలు.. కోర్టు తగాదాలు.. అన్నింటికీ మించి రాజకీయ దుమారాలు..వెరసి థియేటర్లోకి వచ్చిన భోళా.. తన యాక్టింగ్ అండ్ మాస్ ఇమేజ్తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. డీసెంట్ టాక్‌ను తెచ్చుకున్నాడు. ఇక దీన్ని పక్కకు పెడితే.. ఏపీ బాపట్లలోని SSV థియేటర్లో భోళా శంకర్ సినిమా ప్రదర్శనను నిలిపేశారు పోలీసులు. అనుమతులు లేకుండా టికెట్ రేట్ పెంచి వసూలు చేస్తున్నారని థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. థియేటర్ను సీజ్ చేశారు.
విడుదలకు ముందే వివాదాలు.. డిస్ట్రిబ్యూటర్ల గొడవలు.. కోర్టు తగాదాలు.. అన్నింటికీ మించి రాజకీయ దుమారాలు..వెరసి థియేటర్లోకి వచ్చిన భోళా.. తన యాక్టింగ్ అండ్ మాస్ ఇమేజ్తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. డీసెంట్ టాక్‌ను తెచ్చుకున్నాడు. ఇక దీన్ని పక్కకు పెడితే.. ఏపీ బాపట్లలోని SSV థియేటర్లో భోళా శంకర్ సినిమా ప్రదర్శనను నిలిపేశారు పోలీసులు. అనుమతులు లేకుండా టికెట్ రేట్ పెంచి వసూలు చేస్తున్నారని థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. థియేటర్ను సీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. చిరు సినిమాపై జగన్ సర్కార్ కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ..థియేటర్ ముందు తమ నిరసనను వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కానుకగా.. రీ రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ 4k సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల కలెక్షన్లను దాటేస్తూ… డే 1 వరల్డ్ వైడ్ 5.31 క్రోర్ గ్రాస్ వసూలు చేసింది. ఆల్ టైం రికార్డ్‌గా టాలీవుడ్ హిస్టరీ కెక్కింది. మహేష్ క్రేజ్‌ను మరో మెట్టు ఎక్కేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: రాస్తారోకో చేసిన కోతులు | దిగి వస్తున్న టమోటా ధరలు